Telugu Rasiphalalu Today 1st November 2017

Panchangam  దిన పంచాంగము – 01-11-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


మార్గశిరమాసము

బుధవారము  

తిది –ద్వాదశి పగలు 02.40 వరకు

నక్షత్రము  ఉత్తరాబాద్ర రాత్రి తే 05.26  వరకు

అమృత గడియలు – రాత్రి 12.36 నుండి 02.12 వరకు

దుర్ముహుర్థము పగలు 11.22 నుండి 12.08 వరకు

యమ గండము – ఉదయం 07.30 నుండి 09.00 వరకు

వర్జము –పగలు 02.57 నుండి 04.33 వరకు

రా హు కాలము-పగలు 12.00 నుండి 01.30 వరకు


RasiPhalalu రాశిపలాలు 01-11-2017

aries-single-iconమేష రాశి

 దైర్యము కోల్పోయి భయము ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . వ్యాపారములో ధన నష్టము వచ్చే అవకాశాలు ఉన్నాయి . రావలసిన డబ్బు సమయానికి అందక కొంచం అవస్త పడే అవకాశాలు ఉన్నాయి . అప్పులు చేయ వలసి వస్తుంది . ఆరోగ్య సమస్యలు , ఔషద లేపనం ఉంటుంది . విద్యార్దులు దండనకు గురి పేడే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు చలనం ఉంటుంది .


 taurus-single-iconవృషభ రాశి

 చేయు పనులలో చిన్న చిన్న ఆటంకాలు లేదా ఆలస్యము జరిగే అవకాశాలు ఉన్నాయి .ప్రతి పని లోను జాప్యము జరిగి మనస్సు చికాకు పడుతుంది . నిరుత్సాహము , నిశ్రుహ ఏర్పడుతుంది . వ్యాపారస్తులకు కష్టముతో కూడుకున్న ఆదాయము ఉంటుంది . వ్ద్యర్డులకు కూడా అలాగే ఉంటుంది .ఉద్యోగస్తులకు బాగానే ఉంటుంది .స్త్రీ మూలక ధనలాభము ఉంటుంది


gemini-single-iconమిదున రాశ

  ప్రతి పనిలోనూ మొండిగా ప్రవర్తించి సమస్యలు కొని తెచ్చుకొనే అవకాశాలు ఉన్నాయి .జాగ్రత్తగా మెలగుట మంచిది . వినోద యాత్రలు చేస్తారు. కుటుంబము లో చిన్న చిన్న కలహాలవల్ల మనసు వికలంగా ఉంటుంది . స్నేహితులతో గడిపే అవకాశాలు ఉన్నాయి . దైవ దర్సనం లభిస్తుంది .


cancer-single-iconకర్కాటక రాశి

  గురువులను లేదా గురు సామానుల దీవెనలు పొందుతారు . సుభ వార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . గృహములో వివాహ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి . బందువుల  రక సంతోషాన్ని కలిగిస్తుంది . ఉద్యోగస్తులకు పై అధికారుల మన్ననలు లభిస్తాయి . విందులు వినోదాలలో పాల్గొంటారు . దూర ప్రయాణాలు ధన లాభాలని ఇస్తాయి .


leo-single-iconసింహ రాశి

  ఆరోగ్య విషయం లో తగిన జాగ్రత్త అవసముంటుంది . ఆందోళనకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి .దూరమునుండి  అశుభ వార్తలు వింటారు . చిన్న చిన్న ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . అప్పు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు పై అధికారుల వత్తిడి వాళ్ళ మనసు చికాకు పడుతుంది . విద్యార్దులకు భయముతో కూడుకొన్న వత్తిడి ఉంటుంది . స్త్రీలకూ మానసిక వత్తిడి ఉంటుంది .


virgo-single-iconకన్యా  రాశి

  తలచిన ప్రతి పని విజయ వంతమౌతుంది . స్నేహితుల సహకారముంటుంది . బాగస్తుల వలన ధనాదాయముంటుంది .విందు వినోదాలలో పాల్గొంటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . ఉద్యోగస్తులకు అనుకూలమైన మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు నిర్లక్ష్యము ఉండే అవకాశాలు ఉన్నాయి . స్త్రీమూలక ధన లాభాముంటుంది


libra-single-iconతులా రాశి

 ఉద్యోగస్తులకు పదవి ఉన్నతి పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . వ్యాపారస్తులకు ధనలాభము ఉంటుంది . ప్రతి ఆలోచన కార్య రూపం దాలుస్తుంది . కొత్త వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి . విద్యార్దులకు తగిన ప్రోత్సాహం లబిస్తుంది . భూమికి సంబంద లవదేవిలు అనుకూలంగా ఉండక అబ్బండులుంటాయి .


scorpio-single-iconవృశ్చిక రాశి

 అభివృద్ధి కొరకు చేయు ఆలోచనలు మంచి విజయాన్ని తెచ్చి పెడతాయి . వ్యాపారస్తులకు వ్యాపారము అభివృద్ధి చెందుతుంది . ధనాదాయము బాగుంటుంది . కొత్త వ్యాపారములకు నాంది పలుకుతారు . విద్యార్దులకు మంచి అబివృద్ది ఉంటుంది . వైద్య వృత్తి వాళ్ళకు మంచి రాణింపు వస్తుంది . ఉద్యోగస్తులకు సుభ సూచనలే . స్రీలకు వస్తు ప్రాప్తి . పుత్రా సంతోషం కలుగుతుంది .


sagittarius-single-iconధనుస్సు రాశి

 వివాహ సంబంద వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి . దైవానుకూత ఉంటుంది . కానీ పనులలో జాప్యము  జరుగుతుంది . కొంచం బద్ధకం ఉంటుంది . గురువులన దర్శిస్తారు . బాగాస్తులతో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా మాసాలు కోవటం మంచిది . వీసా కొరకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది . కాని ఎంత ఉన్నా  చిన్నఆందోళన మాత్రం ఉంటుంది .


capricorn-single-iconమకర రాశి

  పిత్రార్జిత సంతోషకర వార్తలు వింటారు . జీవిత బాగాస్వమితో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు . ఉద్యోగస్తులు ఉదోగ  సంబంద సుభ వార్తలు వింటారు . ఆర్దిక లావాదేవీలు కొంచం నిదానగా ఉంటాయి .స్త్రీదనలభము ఉంటుంది . విద్యర్డులాలో ఉత్సాహము ఉంటుంది . ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు .


aquarius-single-iconకుంబ రాశి

 పిత్రార్జిత సంతోషకర వార్తలు వింటారు . జీవిత బాగాస్వమితో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు . ఉద్యోగస్తులు ఉదోగ  సంబంద సుభ వార్తలు వింటారు . ఆర్దిక లావాదేవీలు కొంచం నిదానగా ఉంటాయి .స్త్రీదనలభము ఉంటుంది . విద్యర్డులాలో ఉత్సాహము ఉంటుంది . ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు .


pisces-single-iconమీన రాశి

 అదికంగా కర్చు ఉంటుంది . వ్యాపార లావాదేవీలలో విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .అనారోగ్యం వల్ల మనస్సు ఆందోళన పడుతుంది . స్నేహితుల సహకారం పొందగలరు . ఉద్యోగస్తులకు మని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు అనులము తక్కువ ఉంటుంది . దూర ప్రయాణాలు చేయ వలసి వస్తుంది .బాగాస్తులతో ఆచి తూచి మాట్లాడటం మంచిది .