Telugu Rasiphalalu Today 20th July 2018
Panchangam దిన పంచాంగము – 20-07-2018
BY Astrologer Jogiparthi Koteswara Rao
ఆషాడమాసము
శుక్రవారము
తిది – శుక్ల పక్ష అష్టమి సాయంత్రం 05.43 వరకు
నక్షత్రము – చిత్త పగలు 01.16 వరకు
అమృత గడియలు –ఉదయం 06.55 నుండి 08.29వరకు
తదుపరి రాత్రి తే 04.37 నుండి
దుర్ముహుర్థము-పగలు 08.12 నుండి 09.04 వరకు
తదుపరి పగలు 12.32 నుండి 01.24 వరకు
యమ గండము – పగలు 03.00 నుండి 04.30 వరకు
వర్జము – రాత్రి 06.55 నుండి 08.32 వరకు
రాహు కాలము-పగలు 10.30 నుండి 12.00 వరకు
RasiPhalalu రాశిపలాలు 20-07-2018
మేష రాశి
అదిక కర్చులు చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .మానసిక వత్తిడికి గురి ఔతారు . వ్యాపారస్తులకు సామకు తగిన పలితము ఉండదు . ఉద్యోగస్తులకు పని వత్తిడి వల్ల విసుగు కోపము పెరిగి అధికారుల దండన ఉటుంది . రావలసిన దానము చేతికి అందాకా ఇబ్బంది పడతారు . విద్యార్దులకు నిర్లక్ష్యమువల్ల విద్యలో ఆటంకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి .
వృషభ రాశి
సంతోష కర వార్తలు వింటారు .కుటుంబములో వివాహ సంబంద కార్యములు విజయ వంతమౌతాయి . సుభాకార్యములలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది . శ్రమకు తగిన పలితముంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు లభిస్తాయి .విదేశ ఉద్యోగ ప్రయత్నాలు సుభ పలితాన్ని ఇస్తాయి .
మిదున రాశ
చంచల మనస్సు కలిగి ఉంటారు . అదిక కర్చు ఉంటుంది . బందు విరోదాలు , స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి . ఉద్యోగాస్తులలో అధికారుల వత్తిడి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి . జాగ్రత్తగా మసలుకోతం మంచిది . విద్యర్డుఅకు కూడా అనుకూలంగా ఉండదు .
కర్కాటక రాశి
కర్చుకు తగిన ఆదాయముంటుంది.సుభ కార్యాలకు దనము కర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి . వివాహ సుభ కార్యాలలో పాల్గొంటారు .వ్యాపారస్తులకు ధన లాభముంటుంది . వీసా కొరకు ప్రయత్నము చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది . ఉద్యోగస్తులకు బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది .
సింహ రాశి
ఉన్నత పదవులు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . రాజకియలోలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులకు అభివృద్ధి ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల మెప్పు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు కామ్పస్స్ సెలక్షన్లు జరిగే అవకాశాలు ఉన్నాయి . నీటికి సంబంద వ్యాపారస్తులకు చాల అనుకూలంగా ఉంటుంది .
కన్యా రాశి
దూరమునుండి సుభ వార్తలు వింటారు . సుభకార్య ప్రయత్నాలు మంచి పలితాన్ని ఇస్తాయి . గృహములో వివాహ ప్రయత్నాలు విజయ వంత మౌతాయి . వీసా ప్రయత్నమూ చేయువారికి అనుకూలంగా ఉంటుంది . అదికారులనుండి బహుమతులు పొందే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు చాలా అనుకూలంగా ఉంటుంది . విందు వినోదాలలో పాల్గొంటారు .
తులా రాశి
విసుగు కోపము పెరిగి అందరితో విబేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి . చాలా జాగ్రత్తగా మాట్లాడుట మంచిది ఉద్రేకము తగ్గించుకోవలెను . నేమ్ముకు సంబంద అనారోగ్య బాద పడే అవకాశాలు ఉన్నాయి . విద్యార్దులకు మనసు వికల మౌతుంది . విద్యలో ఆటంకాలు ఉంటాయి . ఉద్యొగస్తులకు ఆర్దిక ఇబ్బందులు ఉంటాయి . అప్పు చేయ వలసి వస్తుంది .
వృశ్చిక రాశి
వ్యాపార లావాదేవీలలో ఒడిదుడుకుల వల్ల మనస్సు వికలమౌతుంది . భార్యాబర్తల మద్య విబేదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . బందు విరోధము ఉంటుంది . వ్యాపారములో అనుకోని నష్టాలూ వచ్చే అవకాశాలు ఉంటాయి . కష్టానికి తగిన పలితం ఉండదు . విద్యార్దులకు అనుకూలంగా ఉండదు . అశుభ వార్తలు వింటారు .
ధనుస్సు రాశి
మెదడుకు సంబంద అనారోగ్యం వలన బాధపడే అవకాశాలు ఉన్నాయి . శత్రుత్వం పెరుగుతుంది . నిందలకు అపార్దాలకు తావు ఉంటుంది . జాగ్రత్తగా మసలు కావలెను . బంధువులతో తగాదాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ధన నష్టం ఉంటుంది . విద్యార్దులలో నిర్లక్ష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండదు .
మకర రాశి
ప్రతి కూలమైన అల్లోచనల మనస్సు వికలత చెందుతుంది . ఇతరుల సలహాలు పాటించ వలసి వస్తుంది . స్నేహితుల సహకారము బలవంతంగా లభిస్తుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . ధన లాభాముంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల వత్తిడి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు అనుకూలంగా ఉండదు .
కుంబ రాశి
ఉన్నత పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి . సుభ కార్యాలలో పాల్గొంటారు . విందులు వాదాలతో గడుపుతారు . దూరమునుండి ఉద్యోగ సుభ వార్తలు వింటారు . కుటుంబ ములో సంతోష కరంగా ఉంటారు . పేరు ప్రతిష్టలు పెరిగి ఆనందముగా ఉంటారు . విద్యార్దులకు మంచి అవకాశాలకు తావు ఉంటుంది .
మీన రాశి
కుటుంబములో సుభకార్య ప్రయత్నములు అనుకూలంగా ఉంటాయి . తీర్ద యాత్రలు చేస్తారు . విందు వినోదాలలో పాల్గొంటారు . వ్యాపారస్తులకు ధన లాభం ఉంటుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు అభివృద్ధి ఉంటుంది . దూర ప్రయాణాల వల్ల ధన లాభం ఉంటుంది . బాగాస్తులతో కొత్త వ్యాపారము గురించి చర్ర్చిస్తారు .