Telugu Rasiphalalu Today 27th October 2017

Panchangam  దిన పంచాంగము – 27-10-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


కార్తీకమాసము  

శుక్రవారము

తిది – శుక్లపక్ష సప్తమి పగలు 10.50 వరకు

నక్షత్రము – ఉత్తరాషాడ రాత్రి 11.56 వరకు

అమృత గడియలు – సాయంత్రం 04.53  నుండి 06.38 వరకు  

దుర్ముహుర్థము-ఉదయం 08.18 నుండి 09.04 వరకు

తదుపరి పగలు 12.09 నుండి 12.56 వరకు

యమగండం పగలు 03.00  నుండి 04.30  వరకు

వర్జము –ఉదయం 06.19 నుండి 08.04 వరకు

తదుపరి రాత్రి తే 04.16 నుండి

రా హు కాలము-పగలు 10.30 నుండి 12.00 వరకు


RasiPhalalu రాశిపలాలు 27-10-2017

aries-single-iconమేష రాశి

 సుకాలకు సంబంద వస్తు కొనుగోలు వల్ల దానము కర్చు ఔతుంది . ప్రతి పని కూడా విజయ వంతంగా నిర్వర్తించ గలుగుతారు . ఉద్యోగ ప్రయత్నాలకు చాలా అనుకూల్లంగా ఉంటుంది . ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోన వచ్చును .వ్యారస్తులకు కర్చుతో కూడిన ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు అబివృద్ది కనపడుతుంది .


 taurus-single-iconవృషభ రాశి

 స్నేహితులతో వివాదాలు ఏర్పడి మనస్సు చికాకు పడుతుంది . శ్వాసకు సంబంద అనారోగ్యము ఉంటుంది . తగిన జాగ్రత్త అవసరము తీసుకోవటం మంచిది . జీర్ణ శక్తి కూడా అంతంత ఆత్రమే ఉంటుంది . వ్యాపారస్తులకు ధన లాభముంటుంది  .ఉద్యోగస్తులకు పని వత్తిడి ఉంటుంది . విద్యార్దులకు కష్టముతో కూడిన విజయము లభిస్తుంది .


gemini-single-iconమిదున రాశ

  పనుల్లో జాప్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి .దానివల్ల పనుల్లో నిర్లక్ష్యం ఏర్పడుతుంది . భూమి కొనుగోలు , అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి . వ్యాపారము సామాన్యముగా ఉంటుంది . ఉద్యోగస్తులకు అధికారుల కోప తాపాలకు గురి అవుతారు . విద్యార్దులకు కూడా అదే పరిస్తితి ఉంటుంది .


cancer-single-iconకర్కాటక రాశి

 చేయు ప్రతి ప్రయత్నమూ కార్య జమును పొందుతారు . తల్లికి సంబంద సుభ కార్యాలలో పాల్గొంటారు . స్తిరాస్తుల కొరకు చేయు ప్రతి పని విజయ వంటమోతుంది . వ్యాపారస్తులకు ధన లాభము ఉంటుంది . ఉద్రేకముగా అలోచించి నిర్ణయ లోపం ఉండే అవకాశాలు ఉన్నాయి జ తగిన జాగ్రత్త అవసరమున్నది . శ్రీల వలన ధన లాభాముంటుంది .


leo-single-iconసింహ రాశి

  ధన లావాదేవీలకు చాలా అనుకూలంగా ఉంటుంది . షేర్ల వ్యాపారము చేయువారికి ఈరోజు దన లాభముంటుంది .నీటిమీద వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది .ఉద్యోహస్తులకు ఉన్నత ఉద్యోగము కొరకు చేయు ప్రయత్నాలు విజయ వంతమౌతాయి . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుతాయి .


virgo-single-iconకన్యా  రాశి

  పేరు ప్రతిష్టలు పెరిగి సభలు , సన్మానాలు అందుకుంటారు . కర్చు చేయటంలో చాలా జాగ్రత్త అవసరమున్నది . వ్యాపారస్తులకు ధన లాభాముంటుంది . భాగాస్తులతో కలసి నూత వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు . ఉద్యోగస్తులకు అనుకూలమైన ప్రదేశాలకు మారే అవకాశాలు ఉంటాయి. విద్యార్దులకు విదేశ విద్యకొరకు చేయు ప్రయత్నములు విజయ వంతమౌతాయి .


libra-single-iconతులా రాశి

  మానసిక ఆనందమును పొందుతారు . కుటుంబములో సంతోష కర వార్తలు వింటారు . వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి .వ్యాపారస్తులకు ధనాదాయము , వ్యాపార అభివృద్ధి ఉంటుంది . విద్యార్దులకు మాత్రం గడ్డు పరిస్తితి ఉంటుంది . స్త్రీ లకు వస్త్ర . ఆభరణ విలాస వస్తువులు పొంద గలరు . వీసా ప్రయత్నం చేయువారికి అనుకూలంగా ఉంటుంది .


scorpio-single-iconవృశ్చిక రాశి

 ఉన్నత ఉద్యోగ ప్రాప్తి . నూతన ఉద్యోగ ప్రాప్తి పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి . విందు వినోదాలలో పాల్గొంటారు . బంధువులతో మనస్పర్దలు , స్నేహితులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి . విసుగు కోపము పెరుగుతుంది . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . విద్యాభివృద్ది ఉంటుంది .


sagittarius-single-iconధనుస్సు రాశి

 జీర్ణ శక్తి తగ్గి కొన్ని ఇబ్బందులు పడే అవకాశము ఉన్నది . ఆహార జాగ్రత్తలు అవసరము . ఆర్దిక విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమున్నది . నిర్ణయము తీసుకోలేక కలత చెందుతారు . చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశాలు ఉన్నాయి .విద్యార్దులకు నిర్లక్ష్యము వల్ల విద్యాభివ్రుద్ది తగ్గుతుంది . స్త్రీలు కొన్ని అవమానాలు పద వలసి వస్తుంది ..


capricorn-single-iconమకర రాశి

  స్త్రీలవల్ల ధనలాభము , సుఖము పొంద గలరు . అన్యోన్య దాంపత్యము ఉంటుంది . సుభ కార్యాలలో పాల్గొంటారు . ఉన్నత ఉద్యోగ ప్రాప్తము ఉటుంది . వ్యాపారస్తులకు ధనలాభము ఉండగలదు . విద్యార్దులకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది . ఉన్నత విద్యకొరకు ప్రయత్నం చేయువారికి అనుకూలంగా ఉంటుంది . గోరవ ప్రతిష్టలు పెరిగి ఆనందముగా ఉంటారు .


aquarius-single-iconకుంబ రాశి

  బాగాస్తులవల్ల ధన లాభము ఉంటుంది . శత్రు జయము ఉంటుంది . విదేశ ఉద్యోగ ప్రయత్నం అనుకూలిస్తుంది .ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది . వ్యాపారస్తులకు నూతన వ్యాపారములకు చాల అనుకోలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు . దైవ దర్సనం లభిస్తుంది . ఆనందముగా ఉంటారు .


pisces-single-iconమీన రాశి

 సుకాలకు సంబంద వస్తు కొనుగోలు వల్ల దానము కర్చు ఔతుంది . ప్రతి పని కూడా విజయ వంతంగా నిర్వర్తించ గలుగుతారు . ఉద్యోగ ప్రయత్నాలకు చాలా అనుకూల్లంగా ఉంటుంది . ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోన వచ్చును .వ్యారస్తులకు కర్చుతో కూడిన ధనాదాయము ఉంటుంది . విద్యార్దులకు అబివృద్ది కనపడుతుంది .