Telugu Rasiphalalu Today 6th November 2017

Panchangam  దిన పంచాంగము – 06-11-2017ta101

BY Astrologer Jogiparthi Koteswara Rao


కార్తీకమాసము 

సోమవారము

తిది –కృష్ణ పక్ష విదియ ఉదయం 07.22 వరకు

తదుపరి తదియ రాత్రి తే 05.03 వరకు

నక్షత్రము – రోహిణి రాత్రి 12.19 వరకు

అమృత గడియలు – రాత్రి 09.19 నుండి 10.48 వరకు

దుర్ముహుర్థము-పగలు 12.19 నుండి 12.54 వరకు

తదుపరి పగలు 02.26 నుండి 03.11 వరకు

యమ గండము – పగలు 10.30 నుండి 12.00 వరకు

వర్జము –సాయంత్రం 04.49 నుండి 06.18 వరకు

రా హు కాలము-ఉదయం 07.30  నుండి 09.00 వరకు


RasiPhalalu రాశిపలాలు 06-11-2017

aries-single-iconమేష రాశి

 కుటుంబ కలహాల వల్ల మనస్సు ఆందోళన గా ఉంటుంది . స్నేహితుల ఆహాకారముంటుంది . బాగస్తుల వల్ల దనాదాయము ఉంటుంది . ధనమునకు కొంచం ఇబ్బంది పడతారు . కాని పరిష్కారము లభిస్తుంది . విద్యార్దులలో నర్లక్ష్యం ఏర్పడి ఇబ్బంది పడతారు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . ఉన్నత పదవులు పొందుతారు .


 taurus-single-iconవృషభ రాశి

 ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది . ప్రొమోషన్ , ఉన్నత పదవులకు  మంచి అవకాశాలు ఉన్నాయి . కానీ మాసిక వత్తిడులకు గురి అవ్వవలసి వస్తుంది . విద్యార్దులకు ఉన్నత విద్యా అవకాశాలు బలంగా ఉన్నాయి . వ్యాపారస్తులకు ధనాదాయము ఉంటుంది . కుటుంబములో సుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి .


gemini-single-iconమిదున రాశ

  సుఖ వంతమైన ప్రశాoతమైన జీవితం గడుపుతారు . ధార్మిక కార్యక్రమములకు ధనము కర్చు ఔతుంది . రావలసిన ధనము చేతికందుతుంది .ఉల్లాసంగా ఉంటారు . సన్మానాలు, సభలు బహుమతులు అందుకుంటారు . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు అనుకూలమైన రిజల్స్ అందుతాయి . స్త్రీకు అనుకూలంగా ఉంటుంది .


cancer-single-iconకర్కాటక రాశి

  విదేశ ఉద్యోగము ప్రయత్నం చేయువారికి చాల అనుకూలంగా ఉంటుంది  . విదేశాలలో ఉద్యోగము  చేయు వారికి ప్రమోషన్ కి అనుకూలమైన వాతావరణము ఏర్పడుతుంది . అధికారుల  సహకారము ఉంటుంది . వ్యాపారస్తులకు ధనాదాయము బాగుంటుంది . విద్యార్దులకు ప్రోత్సాహ బహుమతులు అందుకుంటారు . స్రీలకు వస్త్ర లాభాముంటుంది .


leo-single-iconసింహ రాశి

  కొందరు మీ సలహాల కొరకు ఎదురు చూస్తారు . మంచి సలహాలు ఇస్తారు . కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు .సభా సత్కారము లభిస్తుంది .సుభ కార్యాలలో పాల్గొంటారు . అందవలసిన ధనము చేతికందుతుంది . వ్యాపారము అనుకూలంగా ఉంటుంది . విద్యార్దులకు బాగుంటుంది . స్త్రీలకూ ఆభరణ లాభము ఉంటుంది . దైవ దర్సనం లభిస్తుంది .


virgo-single-iconకన్యా  రాశి

  వ్యాపారములో అనుకూలమైన ధన లాభము ఉంటుంది . స్నేహితుల సహకారముంటుంది కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి . స్నేహితుల సహకారము ఉంటుంది . బాగాస్తులకు మీ సలహాల వలన ధనాదాయము ఉంటుంది . ఉద్యోగస్తులు  సుభ వార్తలు వింటారు . విద్యార్దులకు విద్య ఉన్నతి లభిస్తుంది .


libra-single-iconతులా రాశి

  మొండి ప్రవర్త వల్ల కొన్ని ఇబ్బందులకు గురి ఔతారు .శత్రుత్వం పెరుగుతుంది . బాగాస్తులతో విబేదాలు ఏర్పడుతాయి . ధన నష్టం ఉంటుంది . అప్పులు చేయ వలసి వస్తుంది . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండక ఇబ్బంది పడతారు . స్త్రీలకు ఆరోగ్య సమస్యలుంటాయి . విద్యార్దులకు అనుకూలంగా ఉంటుంది . సుభ వార్తలు వింటారు .


scorpio-single-iconవృశ్చిక రాశి

 ఆరోగ్య సమస్యలు ఔషద లేపనం ఉంటుంది . కొన్ని మానసిక సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది .శ్వాస కోశ సంబంద ఆనారోగ్యం వలన కొంచం అవాస్త పడే అవకాశాలు ఉంటాయి . ఆర్దిక ఇబ్బందులు కూడా ఉంటాయి . ఉద్యోగస్తులకు పనిస్మెంట్లు పడే అవకాశాలు ఉంటాయి . విద్యార్దులకు జ్ఞాపక శక్తీ తగ్గుతుంది . స్త్రీలకూ మానసిక వత్తిడి ఉంటుంది


sagittarius-single-iconధనుస్సు రాశి

 బద్ధకం వలన పనులలో జాప్యము కలుగుతుంది .కొన్ని విరోదాలు వస్తాయి . ఏమి మాట్లాడిన సత్రుత్వమే వస్తుంది . కోపం విసుగు పెరుగుతుంది . వ్యాపారములో కూడా మంద కొడిగా ఉంటుంది . సమయానికి ధనము చేతికందుతుంది . ఉద్యోగాస్తులలో పని వత్తిడి పెరిగి విసుగు కోపం వస్తుంది . విద్యార్దులకు కూడా అనుకూలంగా ఉండదు .


capricorn-single-iconమకర రాశి

  మనస్సు చాలా ఆనందము ఉంటుంది . విందులు వినోదాలలో పాల్గొంటారు . దూరమునుండి సుభ వార్తలు వింటారు . రాజకీయ నాయకులకు గడ్డు పరిస్తితి ఉంటుంది . వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది . రావలసిన ధనము చేతికందుతుంది . ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు లభిస్తాయి . విద్యార్దులకు శ్రమకు తగిన పలితం అందుతుంది .


aquarius-single-iconకుంబ రాశి

  మనో ధైర్యం పెరిగి ప్రతి కార్యం లోను విజయ వంతముగా పాల్గొంటారు . అదిక ధన లాభము ఉంటుంది . పేరు ప్రతిష్టలు పెరుగుతాయి .కుటుంబముతో సంతోషాన్ని పంచుకుంటారు . అన్యోన్య దంపత్యము ఉంటుంది . సుభ వార్తలు వింటారు . సుభ కార్యాలలో పాల్గొంటారు . చేయు ప్రతి కార్యము కలసి వస్తుంది . ఉద్యోగస్తులకు ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది


pisces-single-iconమీన రాశి

 కుటుంబ కలహాల వల్ల మనస్సు ఆందోళన గా ఉంటుంది . స్నేహితుల ఆహాకారముంటుంది . బాగస్తుల వల్ల దనాదాయము ఉంటుంది . ధనమునకు కొంచం ఇబ్బంది పడతారు . కాని పరిష్కారము లభిస్తుంది . విద్యార్దులలో నర్లక్ష్యం ఏర్పడి ఇబ్బంది పడతారు . ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది . ఉన్నత పదవులు పొందుతారు .